ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల రూపురేఖలు మార్చే అధికారం కలెక్టర్లకు ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ముందుండాలని సూచించారు. ఈ సమావేశంలో అభివృద్ధి, శాసనసభ వాగ్దానాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించారు.

#ChandrababuNaidu #APCM #CollectorsMeeting #AndhraPradesh #APPolitics #LatestNews #TDP #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️